Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

నందలూరు మండలం పాటూరు గ్రామం మహాలక్ష్మి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నందలూరు మండలం పాటూరు గ్రామం మహాలక్ష్మి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు..

వార్త ముఖ్యాంశాలు

  • నందలూరు మండలం పాటూరు గ్రామం మహాలక్ష్మి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు..
  • నందలూరు మండలంలోని పాటూరులో ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మహాలక్ష్మి దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.
  • ఈనెల 21న విగ్రహ ప్రతిష్ట లో భాగంగా దీక్ష హోమం, అగ్నిప్రతిష్ట,మూలమంత్ర ఆపాదులు ప్రత్యేక పూజలు, 22వ తేదీన ఆవాహిత పూజలు, గ్రామోత్సవము, హోమాలు, 23వ తేదీన శ్రీ మహాలక్ష్మి దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత ఘనంగానిర్వహించనున్నట్లు ఎల్లమరాజు శ్రీనివాసరాజు తెలియజేశారు.

నందలూరు మండలం పాటూరు గ్రామం మహాలక్ష్మి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు..

నందలూరు మండలంలోని పాటూరులో ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మహాలక్ష్మి దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈనెల 21న విగ్రహ ప్రతిష్ట లో భాగంగా దీక్ష హోమం, అగ్నిప్రతిష్ట,మూలమంత్ర ఆపాదులు ప్రత్యేక పూజలు, 22వ తేదీన ఆవాహిత పూజలు, గ్రామోత్సవము, హోమాలు, 23వ తేదీన శ్రీ మహాలక్ష్మి దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత ఘనంగానిర్వహించనున్నట్లు ఎల్లమరాజు శ్రీనివాసరాజు తెలియజేశారు. ఆయా కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *