Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

*దోరవారిసత్రం మండలం అక్కరపాకు గ్రామంలో వెలగని వీధి దీపాలు – గ్రామస్తుల అవస్థలు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*దోరవారిసత్రం మండలం అక్కరపాకు గ్రామంలో వెలగని వీధి దీపాలు – గ్రామస్తుల అవస్థలు*
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 37;

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి జిల్లా, దోరవారిసత్రం మండలం, అక్కరపాకు గ్రామంలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు.
  • దీంతో రాత్రి వేళల్లో గ్రామం మొత్తం చీకటిమయంగా మారుతోంది.
  • గ్రామంలో ప్రధాన వీధుల్లో ఉన్న స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తిరుపతి జిల్లా, దోరవారిసత్రం మండలం, అక్కరపాకు గ్రామంలో గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో గ్రామం మొత్తం చీకటిమయంగా మారుతోంది.

గ్రామంలో ప్రధాన వీధుల్లో ఉన్న స్ట్రీట్ లైట్లు పనిచేయకపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి కారణంగా పాములు, తేళ్ల భయం, దొంగల భయం కూడా నెలకొంది. రాత్రిపూట వాహనదారులకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

ఈ విషయంపై పంచాయతీ అధికారులకు తెలియజేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్కరపాకు గ్రామంలో వెలగని వీధి దీపాలను మరమ్మత్తు చేసి, కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
*- అక్కరపాకు గ్రామస్తులు, దోరవారిసత్రం మండలం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *