డిజిటల్ యుగంలో ఈ-స్పోర్ట్స్ (Electronic Sports) యువతలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఆన్లైన్ గేమింగ్ పోటీలు, అంతర్జాతీయ టోర్నమెంట్లు, భారీ బహుమతులు ఈ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్నాయి. భారత యువత ప్రపంచ స్థాయి ఈ-స్పోర్ట్స్ పోటీల్లో కూడా రాణిస్తోంది.

- News
దేశంలో ఈ-స్పోర్ట్స్‌కు పెరుగుతున్న ఆదరణ