వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా మంగళవారంనాడు ఆత్మకూరు మండలం దేపూరు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆత్మకూరు తహసిల్దార్ పద్మజాకుమారి, గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసిల్దార్ రెవెన్యూ సిబ్బంది ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన అర్జీలను పరిష్కరించిన సమస్యలను సభలో ప్రస్తావించి ప్రస్తుతం ప్రజలు అందిస్తున్న అర్జీలను స్వీకరించారు.సంబంధిత అధికారులకు వాటిని అందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు..

దేపూరు గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్న తహసిల్దార్ పద్మజాకుమారి