వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు మండలం నందిపాడు కస్తూరిబా పాఠశాల సమీపంలోని హైవేపై యాక్సిడెంట్ జరిగింది.
- పులివెందుల నుంచి విజయవాడకు బైకుపై వెళ్తున్న అజయ్ మార్గమధ్యలో గేదెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
- సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
దుత్తలూరు మండలం నందిపాడు కస్తూరిబా పాఠశాల సమీపంలోని హైవేపై యాక్సిడెంట్ జరిగింది. పులివెందుల నుంచి విజయవాడకు బైకుపై వెళ్తున్న అజయ్ మార్గమధ్యలో గేదెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.