Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

దసరా సెలవుల్లో క్లాసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దసరా సెలవుల్లో క్లాసులు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పట్టణంలో దసరా సెలవుల్లో కూడా పాఠశాలలు నడుపుతున్న ప్రయివేట్ యాజమాన్యాలు.ప్రభుత్వ ఆదేశాలు లెక్క చేయకుండా శ్రీకాళహస్తిలో ని ప్రయివేట్ పాఠశాలలు దసరా కూడా నడపడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.ప్రభుత్వ ఉత్తర్వులు భేఖాతారు చేస్తూ పాఠశాలలు నడుపుతున్న ప్రయివేట్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పారెంట్స్…

శ్రీకాళహస్తి పట్టణంలో దసరా సెలవుల్లో కూడా పాఠశాలలు నడుపుతున్న ప్రయివేట్ యాజమాన్యాలు.ప్రభుత్వ ఆదేశాలు లెక్క చేయకుండా శ్రీకాళహస్తిలో ని ప్రయివేట్ పాఠశాలలు దసరా కూడా నడపడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.ప్రభుత్వ ఉత్తర్వులు భేఖాతారు చేస్తూ పాఠశాలలు నడుపుతున్న ప్రయివేట్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పారెంట్స్ కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *