వార్త ముఖ్యాంశాలు
- *దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి* *రావులపాలెం ఆదిలక్ష్మి నగర్, 80 పోర్షన్ల బిల్డింగ్ వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు* *ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలి – చిర్ల జగ్గిరెడ్డి* దసరా నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఈరోజు డాక్టర్…
- అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం ఆదిలక్ష్మి నగర్ వద్ద, అలాగే 80 పోర్షన్ల బిల్డింగ్ వద్ద ప్రతిష్టించిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- అలాగే ఊరేగింపుగా తీసుకువెళ్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
*దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి*
*రావులపాలెం ఆదిలక్ష్మి నగర్, 80 పోర్షన్ల బిల్డింగ్ వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు*
*ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలి – చిర్ల జగ్గిరెడ్డి*
దసరా నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఈరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం ఆదిలక్ష్మి నగర్ వద్ద, అలాగే 80 పోర్షన్ల బిల్డింగ్ వద్ద ప్రతిష్టించిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఊరేగింపుగా తీసుకువెళ్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని,