Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురంలో 36 వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సెపక్ తక్రా ఛాంపియన్‌షిప్ .2026

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అమలాపురంలో 36 వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సెపక్ తక్రా ఛాంపియన్‌షిప్ .2026

వార్త ముఖ్యాంశాలు

  • అమలాపురంలోని ఎస్‌కేబీఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన 36వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సెపక్ తక్రా ఛాంపియన్‌షిప్–2026 (పురుషులు, మహిళలు) కార్యక్రమంలో డా.
  • బి.ఆర్.
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు గారు, అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె.

అమలాపురంలోని ఎస్‌కేబీఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన 36వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సెపక్ తక్రా ఛాంపియన్‌షిప్–2026 (పురుషులు, మహిళలు) కార్యక్రమంలో డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు గారు, అమలాపురం డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీలు అందజేసి అభినందించారు.

వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులకు భోజన సదుపాయాలను గంధం పల్లంరాజు గారు స్పాన్సర్ చేశారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందిస్తూ, అమలాపురంలో ఇంతటి స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించే ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆయన ఆకాంక్షించారు.

అమలాపురం జరిగింది….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *