వార్త ముఖ్యాంశాలు
- *దర్శి మున్సిపల్ చైర్మన్ శ్రీ దారం సుబ్బారావు గారికి ఘన సన్మానం..* కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు *డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి* సమక్షంలో, *దర్శి మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ దారం సుబ్బారావు* గారిని కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్…
*దర్శి మున్సిపల్ చైర్మన్ శ్రీ దారం సుబ్బారావు గారికి ఘన సన్మానం..*
కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు *డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి* సమక్షంలో, *దర్శి మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ దారం సుబ్బారావు* గారిని కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ *శ్రీ యారవ రమాశ్రీనివాస్ గారు* శాలువాతో ఘనంగా సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.