Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

కలం గలమెత్తితే, అధికారం సైతం తల వంచాలి!!! పున్నమి తెలుగు దినపత్రిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కలం గలమెత్తితే, అధికారం సైతం తల వంచాలి!!! పున్నమి తెలుగు దినపత్రిక

వార్త ముఖ్యాంశాలు

  • *🖋️ కలం గళమెత్తితే..
  • అధికారం సైతం తలవంచాల్సిందే!* *🔥 తుపాకీ కంటే కలం ఎంతో శక్తివంతమైనది!* *💥 తుపాకీ ప్రాణాలను తీయగలదు..
  • కానీ కలం సమాజంలో మార్పును తీసుకురాగలదు!* *✍️ కలం నుంచి జారే అక్షరాలు అన్యాయాన్ని ప్రశ్నిస్తాయి..

*🖋️ కలం గళమెత్తితే.. అధికారం సైతం తలవంచాల్సిందే!*

*🔥 తుపాకీ కంటే కలం ఎంతో శక్తివంతమైనది!*

*💥 తుపాకీ ప్రాణాలను తీయగలదు.. కానీ కలం సమాజంలో మార్పును తీసుకురాగలదు!*

*✍️ కలం నుంచి జారే అక్షరాలు అన్యాయాన్ని ప్రశ్నిస్తాయి.. అక్రమాలను వెలుగులోకి తెస్తాయి.. అణగారిన ప్రజల గొంతుకగా నిలుస్తాయి.*

*⚖️ అధికారం ముందు తలవంచకుండా.. అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై నిర్భయంగా ప్రశ్నించడమే నిజమైన జర్నలిజం.*

*🌍 ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా.. ప్రజల హక్కులకు రక్షణగా, సమాజ మార్పునకు మార్గదర్శకంగా నిలవాలి.*

*🖋️ కలం అమ్ముడుపోకూడదు.. అక్షరం అణగారిపోకూడదు.. జర్నలిజం రాజీపడకూడదు!*

*💐 జర్నలిస్టులందరికీ ఒకే సందేశం..*
నిజం కోసం రాయండి.. న్యాయం కోసం పోరాడండి.. ప్రజల పక్షాన నిలబడండి!

*🇮🇳 NARA – NATIONAL ACTIVE REPORTERS ASSOCIATION*

జర్నలిస్టుల హక్కుల కోసం.. పాత్రికేయుల సంక్షేమం కోసం.. నిర్భయ జర్నలిజం కోసం!

*PEN IS MORE POWERFUL THAN A GUN!*

*🖋️ కలమే మన ఆయుధం.. నిజమే మన సిద్ధాంతం!*

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

*✍️ పున్నమి తెలుగు దినపత్రిక న్యూస్ రిపోర్టర్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *