Thursday, 6 August 2026
  • Home  
  • తిరునగరిలో రాజకీయ రగడకు తెరలేపిన కిడ్నాప్..!
- తిరుపతి

తిరునగరిలో రాజకీయ రగడకు తెరలేపిన కిడ్నాప్..!

తిరుపతి ఆగస్టు 06 (పున్నమి ప్రతినిధి) ఓ హత్యకేసులో ప్రత్యక్షసాక్షి కిడ్నాప్ కేసు రాజకీయ ప్రకంపనలకు నాంది పలికింది. TDP ఇన్ఛార్జ్ JB శ్రీనివాస్ ఇంటి వద్ద హత్యకు గురైన బెల్ట్ మురళి భార్యతో పాటు మరికొందరు నిరసనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ హత్య కేసులో సాక్షిని కిడ్నాప్ చేసి, తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా YCP చర్యలున్నాయని TDP ఆరోపిస్తుంటే.. సాక్ష్యాలను తారుమారు చేసే పనిలో TDP ఉందని YCP విమర్శిస్తోంది.

తిరుపతి ఆగస్టు 06 (పున్నమి ప్రతినిధి)

ఓ హత్యకేసులో ప్రత్యక్షసాక్షి కిడ్నాప్ కేసు రాజకీయ ప్రకంపనలకు నాంది పలికింది. TDP ఇన్ఛార్జ్ JB శ్రీనివాస్ ఇంటి వద్ద హత్యకు గురైన బెల్ట్ మురళి భార్యతో పాటు మరికొందరు నిరసనకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ హత్య కేసులో సాక్షిని కిడ్నాప్ చేసి, తిరుపతిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా YCP చర్యలున్నాయని TDP ఆరోపిస్తుంటే.. సాక్ష్యాలను తారుమారు చేసే పనిలో TDP ఉందని YCP విమర్శిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.