Sunday, 27 September 2026
  • Home  
  • తడగొండ లో వీర వనిత చాకలి ఐలమ్మ131 వ జయంతి వేడుకలు
- కరీంనగర్

తడగొండ లో వీర వనిత చాకలి ఐలమ్మ131 వ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది బోయినిపల్లి మండలం తడగొండ గ్రామం లో చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ మాట్లాడుతు వీర వనిత ఐలమ్మ చూపిన పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని సామాజిక న్యాయం సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనిఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చేపూరి వేంకటేష్ , కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల పున్నమి ప్రతినిది
బోయినిపల్లి మండలం తడగొండ గ్రామం లో చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ మాట్లాడుతు వీర వనిత ఐలమ్మ చూపిన పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శమని సామాజిక న్యాయం సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనిఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చేపూరి వేంకటేష్ , కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.