Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె

వార్త ముఖ్యాంశాలు

  • *తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె :-* పాలేరు గ్రామానికి చెందిన *మిషన్ భగీరథ* కార్మికుడు *చందన బోయిన గాంధీ* ఐదు నెలలుగా *వేతనాలు రాక* తీవ్ర మనస్తాపం చెంది మంగళవారం రోజున తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
  • అతనికి రూప,రోజా ఇద్దరు కుమార్తెలు కావడంతో పెద్ద కుమార్తె రూప తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్నారు

*తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె :-*

పాలేరు గ్రామానికి చెందిన *మిషన్ భగీరథ* కార్మికుడు *చందన బోయిన గాంధీ* ఐదు నెలలుగా *వేతనాలు రాక* తీవ్ర మనస్తాపం చెంది మంగళవారం రోజున తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి రూప,రోజా ఇద్దరు కుమార్తెలు కావడంతో పెద్ద కుమార్తె రూప తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *