Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

ఢిల్లీలో 24 గంటల మొబైల్ ఇంటర్నెట్ బంద్!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఢిల్లీలో 24 గంటల మొబైల్ ఇంటర్నెట్ బంద్!

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

‌మంతర్‌లో అక్టోబర్ 10న తలపెట్టిన ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అనుమతితో ఢిల్లీ పోలీసులు మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు ఆదేశించారు. జనపథ్‌–కర్తవ్య పథ్‌ కూడలి నుంచి నాలుగు కిలోమీటర్ల పరిధిలో అక్టోబర్ 9 రాత్రి 10 గంటల నుంచి 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *