వార్త ముఖ్యాంశాలు
- పల్నాడు నరసరావుపేట SSN కాలేజీ ఫార్మసీ మరియు ఫిజియోథెరపీ విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి IPS ఆదేశాల మేరకు, డీఎస్పీ ఎం.
- హనుమంతరావు ఆధ్వర్యంలో, ట్రాఫిక్ సీఐ లోకనాథం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
- ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ర్యాష్ డ్రైవింగ్ తో జరిగే ప్రమాదాలు, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పల్నాడు నరసరావుపేట SSN కాలేజీ ఫార్మసీ మరియు ఫిజియోథెరపీ విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి IPS ఆదేశాల మేరకు, డీఎస్పీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో, ట్రాఫిక్ సీఐ లోకనాథం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ర్యాష్ డ్రైవింగ్ తో జరిగే ప్రమాదాలు, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించి బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.
