Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*చిలకలూరిపేటలో బహిరంగంగా మద్యం సేవించిన 14 మందికి రూ.14 వేల జరిమానా*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పల్నాడు: చిలకలూరిపేట పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 14 మందిపై పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు.పట్టుబడిన వారిని చిలకలూరిపేట కోర్టులో హాజరుపరచగా, విచారణ అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ మహబూబ్ సుభాని ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించారు.
  • దీంతో 14 మందికి కలిపి మొత్తం రూ.14,000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

పల్నాడు: చిలకలూరిపేట పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 14 మందిపై పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు.పట్టుబడిన వారిని చిలకలూరిపేట కోర్టులో హాజరుపరచగా, విచారణ అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ మహబూబ్ సుభాని ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. దీంతో 14 మందికి కలిపి మొత్తం రూ.14,000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *