కర్ణాటకలోని శివమొగ్గ సెంట్రల్ జైలు ఖైదీలకు ప్రత్యేకంగా రేడియో కార్యక్రమం ప్రారంభించారు. ఖైదీల ప్రతిభను వెలికితీసి వారిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం పాటలు ప్రసారం కానున్నాయి.

- News
జైలు ఖైదీలకు రేడియోలో పాటలు పాడే అవకాశం