వార్త ముఖ్యాంశాలు
- జగ్గయ్యపేట పట్టణంలోని చిలకల్లు రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపంలో పాస్టర్ మాదాసు సంసోను కుమారుని వివాహ వేడుక గురువారం ఘనంగా జరిగింది.
- ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
జగ్గయ్యపేట పట్టణంలోని చిలకల్లు రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపంలో పాస్టర్ మాదాసు సంసోను కుమారుని వివాహ వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.