Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

జి కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జి కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన

జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మంచినేని రాజశేఖర్ గారు అనారోగ్యానికి గురై విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఆస్పత్రికి వెళ్లి రాజశేఖర్‌ గారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

జి కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన

జి కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *