*ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామ వాసి హైదరాబాదులో హత్యకు గురైన సోదరిని ఊకే శిరీష కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థల పత్రం మరియు మంత్రిగారు వ్యక్తిగతంగా లక్ష రూపాయలు సహాయం అందజేసి నిందితుడిని ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని సాయంత్రం ఏడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవుతారని కుటుంబానికి భరోసా కల్పించిన మంత్రి పొంగులేటి గారు ఎమ్మెల్యే జారే గారు
Uploaded Video:

