బద్రాద్రి కొత్తగూడెం జూలై. 28. (పున్నమి వార్తలు)
TG: నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక
దాడికి పాల్పడిన ఘటన HYD మల్కాజిగిరి పీఎస్
పరిధిలో చోటు చేసుకుంది. SHO విజయ్ కుమార్,
స్థానికుల కథనం ప్రకారం.. మల్లికార్జున్ నగర్‌కు చెందిన
రవికుమార్ అనే వ్యక్తి ఈ నెల 26న మధ్యాహ్నం
సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో నాలుగేళ్ల చిన్నారికి
చాక్లెట్ ఇస్తానని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
చిన్నారి ఏడుస్తూ వెళ్లి జరిగిన విషయం తల్లికి చెప్పింది.
దీంతో వారు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న
పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
చాక్లెట్ ఆశ చూపి.. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
బద్రాద్రి కొత్తగూడెం జూలై. 28. (పున్నమి వార్తలు) TG: నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన HYD మల్కాజిగిరి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. SHO విజయ్ కుమార్, స్థానికుల కథనం ప్రకారం.. మల్లికార్జున్ నగర్‌కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఈ నెల 26న మధ్యాహ్నం సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో నాలుగేళ్ల చిన్నారికి చాక్లెట్ ఇస్తానని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఏడుస్తూ వెళ్లి జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో వారు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

