Wednesday, 16 September 2026
  • Home  
  • ఘనంగా శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవములు
- విశాఖపట్నం

ఘనంగా శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవములు

గాజువాక,సెప్టెంబర్15,(పున్నమి ప్రతినిధి) జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి మరియు అప్పికొండ కాలనీలో కణితి కళింగ వీధి రామాలయంలో కళింగ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మరియు సింహాద్రి ఇండస్ట్రియల్ ప్రోప్రైటర్ సిగలపల్లి రవి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజువాక ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు భోగభాగ్యాలతో వెలగాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు వార్డు నాయకులు, ప్రగడ వేణుబాబు ప్రగడ శ్రీనివాస్, ఇల్లపు రాము,బొడ్డ గోవిందా, ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు ,గోనప సన్యాసినాయుడు, బొడ్డ సన్యాసిరావు, ప్రగడ శంకర్రావు, కె.వి.నారాయణ, పూడి శ్రీనివాస్, బడగల రాము,గున్న రామారావు, ప్రగడ రాము, గుంట్ల శ్రీను దుగ్గపు ఆనంద్, దాకా సత్తిబాబు,కళింగ యూత్ సభ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

గాజువాక,సెప్టెంబర్15,(పున్నమి ప్రతినిధి)

జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల కణితి మరియు అప్పికొండ కాలనీలో కణితి కళింగ వీధి రామాలయంలో కళింగ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మరియు సింహాద్రి ఇండస్ట్రియల్ ప్రోప్రైటర్ సిగలపల్లి రవి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజువాక ప్రజలు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు భోగభాగ్యాలతో వెలగాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు వార్డు నాయకులు, ప్రగడ వేణుబాబు ప్రగడ శ్రీనివాస్, ఇల్లపు రాము,బొడ్డ గోవిందా, ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు ,గోనప సన్యాసినాయుడు, బొడ్డ సన్యాసిరావు, ప్రగడ శంకర్రావు, కె.వి.నారాయణ, పూడి శ్రీనివాస్, బడగల రాము,గున్న రామారావు, ప్రగడ రాము, గుంట్ల శ్రీను దుగ్గపు ఆనంద్, దాకా సత్తిబాబు,కళింగ యూత్ సభ్యులు మరియు అధిక సంఖ్యలో భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.