కొండాపురం: గజ్జలవారిపల్లి రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, రహదారి కోసం సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసిన విద్యార్థులను కలిశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైన్‌కోట్లు అందజేశారు. పవన్ కళ్యాణ్‌ను కలవాలన్న విద్యార్థుల కోరికపై సానుకూలంగా స్పందించి, తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కొండాపురం మండల నాయకులు ఆకుల వెంకట్, అక్బర్ భాషా, మాధవ, మణి, రాబిరామకృష్ణ, వెంకటేశ్వర్లు, ఖాజావళి, వెంకటేష్, పెద్ద రమణయ్య, బాలకృష్ణ , వింజమూరు మండలం నాయకులు ఇమ్రాన్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గజ్జలవారిపల్లి విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన జనసేన రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు