నీట్ సహా జాతీయ ప్రవేశ పరీక్షల్లో పారదర్శకత, నిష్పక్షపాత విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, సాంకేతిక లోపాలపై ఆందోళన వ్యక్తం చేసింది.

- News
కేరళ అసెంబ్లీ కీలక తీర్మానం.. ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలు కోరింది