Wednesday, 2 September 2026
  • Home  
  • కేరళలో వైద్యం కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ మార్క్ పరిపాలన:-
- విశాఖపట్నం

కేరళలో వైద్యం కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ మార్క్ పరిపాలన:-

కేరళలో వైద్యం కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ మార్క్ పరిపాలన:- కేరళనుంచే ఫైళ్లను పరిశీలిస్తున్నారు . అధికారులతో సమీక్షిస్తున్నారు నిర్ణయాలు తీసుకుంటున్నారు . అవసరమైన చోట ఆదేశాలు ఇచ్చారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించారు. పనుల పురోగతిని పర్యవేక్షించారు. స్థలం మారింది… బాధ్యత మారలేదు. చికిత్స కొనసాగుతోంది… పాలనపై పర్యవేక్షణ కూడా నిరంతరం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ వైద్యం కోసం ఈ నెల 22న కేరళ వెళ్లారు. అయినా ఆయన మంత్రిత్వ శాఖల్లో అక్కడి నుంచే అనుక్షణం పర్యవేక్షిస్తూ పని చేస్తున్నారు. గుడి బాట కార్యక్రమాన్ని సమీక్షించారు , 100కు పైగా పుణ్యక్షేత్రాలకు 205 కి.మీ. రహదారులను ₹120 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పూర్తయిన రహదారులను నాణ్యతా ప్రమాణాలతో తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పుట్టపర్తి ప్రాంతంలో మరో ₹30 కోట్లతో ఆలయ రహదారుల అభివృద్ధికి ఆదేశాలు ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా Great Green Wall కార్యక్రమాన్ని సమీక్షించారు. 5,499 హెక్టార్లలో 55 లక్షల తాటి విత్తనాలు నాటే లక్ష్యంతో ప్రజలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.

కేరళలో వైద్యం కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ మార్క్ పరిపాలన:-

కేరళనుంచే ఫైళ్లను పరిశీలిస్తున్నారు .
అధికారులతో సమీక్షిస్తున్నారు
నిర్ణయాలు తీసుకుంటున్నారు .

అవసరమైన చోట ఆదేశాలు ఇచ్చారు.
ప్రజా సమస్యలపై వెంటనే స్పందించారు.
పనుల పురోగతిని పర్యవేక్షించారు.

స్థలం మారింది…
బాధ్యత మారలేదు.
చికిత్స కొనసాగుతోంది…
పాలనపై పర్యవేక్షణ కూడా నిరంతరం కొనసాగుతోంది.

పవన్ కళ్యాణ్ వైద్యం కోసం ఈ నెల 22న కేరళ వెళ్లారు. అయినా ఆయన మంత్రిత్వ శాఖల్లో అక్కడి నుంచే అనుక్షణం పర్యవేక్షిస్తూ పని చేస్తున్నారు.

గుడి బాట కార్యక్రమాన్ని సమీక్షించారు , 100కు పైగా పుణ్యక్షేత్రాలకు 205 కి.మీ. రహదారులను ₹120 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పూర్తయిన రహదారులను నాణ్యతా ప్రమాణాలతో తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. పుట్టపర్తి ప్రాంతంలో మరో ₹30 కోట్లతో ఆలయ రహదారుల అభివృద్ధికి ఆదేశాలు ఇచ్చారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా Great Green Wall కార్యక్రమాన్ని సమీక్షించారు. 5,499 హెక్టార్లలో 55 లక్షల తాటి విత్తనాలు నాటే లక్ష్యంతో ప్రజలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.