సీసీ కెమెరాలతో గంటలోనే పోగొట్టుకున్న పర్సు గుర్తింపు.
కడప జిల్లా నందలూరు మండలం .20 వేల నగదు, విలువైన ఐడీ కార్డులు ఉన్న పర్సును సీసీ కెమెరాల సహాయంతో నందలూరు పోలీసులు గంట వ్యవధిలోనే గుర్తించి బాధితుడికి అప్పగించారు. రాపూర్ మండలం డెక్కిలి గ్రామానికి చెందినవి. రవీంద్ర నందలూరు బస్టాండ్లో పర్సు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వి. మల్లికార్జునరెడ్డి ఆదేశాలతో కానిస్టేబుల్ ఎస్. శ్రావణ ్కుమార్ సీసీ కెమెరాలను పరిశీలించి పర్సును గుర్తించారు. అనంతరం పర్సును స్వాధీనం చేసుకుని ఏఎస్ఐ కొండయ్య ఆధ్వర్యంలో బాధితుడికి అప్పగించారు. పోలీసుల సేవలను బాధితుడు అభినందించారు. పర్సును త్వరగా గుర్తించిన కానిస్టేబుల్ శ్రావణకుమార్ను ఒంటిమిట్ట సీఐ, నందలూరు ఎస్ఐ అభినందించారు.

కడప జిల్లా నందలూరు మండలం సీసీ కెమెరాలతో గంటలోనే పోగొట్టుకున్న పర్సు గుర్తింపు.
సీసీ కెమెరాలతో గంటలోనే పోగొట్టుకున్న పర్సు గుర్తింపు. కడప జిల్లా నందలూరు మండలం .20 వేల నగదు, విలువైన ఐడీ కార్డులు ఉన్న పర్సును సీసీ కెమెరాల సహాయంతో నందలూరు పోలీసులు గంట వ్యవధిలోనే గుర్తించి బాధితుడికి అప్పగించారు. రాపూర్ మండలం డెక్కిలి గ్రామానికి చెందినవి. రవీంద్ర నందలూరు బస్టాండ్లో పర్సు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వి. మల్లికార్జునరెడ్డి ఆదేశాలతో కానిస్టేబుల్ ఎస్. శ్రావణ ్కుమార్ సీసీ కెమెరాలను పరిశీలించి పర్సును గుర్తించారు. అనంతరం పర్సును స్వాధీనం చేసుకుని ఏఎస్ఐ కొండయ్య ఆధ్వర్యంలో బాధితుడికి అప్పగించారు. పోలీసుల సేవలను బాధితుడు అభినందించారు. పర్సును త్వరగా గుర్తించిన కానిస్టేబుల్ శ్రావణకుమార్ను ఒంటిమిట్ట సీఐ, నందలూరు ఎస్ఐ అభినందించారు.

