వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి: ఉదయగిరి పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) నూతనంగా ఎన్నికైంది.
- ఈ సందర్భంగా నూతన SMC ఛైర్మన్ మొగల్ ఖాజా జమీర్, టీడీపీ నాయకుడు షేక్ గాజుల షర్ఫుద్దీన్ తదితరులు వింజమూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
- నూతన కమిటీ ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉదయగిరి: ఉదయగిరి పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) నూతనంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా నూతన SMC ఛైర్మన్ మొగల్ ఖాజా జమీర్, టీడీపీ నాయకుడు షేక్ గాజుల షర్ఫుద్దీన్ తదితరులు వింజమూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీ ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన సహకారం అందించాలని ఎమ్మెల్యేను కోరారు.