ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 12 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఎఫ్‌డీఆర్ కింద చేపట్టిన పనులను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎఫ్‌డీఆర్ పనుల్లో టీడీపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రూ.115 కోట్ల విలువైన చెరువు కట్టల మరమ్మతు పనులను టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో టీడీపీ నాయకులకు అప్పగించారని విమర్శించారు. అక్కంపేట చెరువు, సోమశిల ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపించిందని అన్నారు. అవినీతి, అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ఎఫ్‌డీఆర్ పనుల్లో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 12 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఎఫ్‌డీఆర్ కింద చేపట్టిన పనులను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎఫ్‌డీఆర్ పనుల్లో టీడీపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రూ.115 కోట్ల విలువైన చెరువు కట్టల మరమ్మతు పనులను టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో టీడీపీ నాయకులకు అప్పగించారని విమర్శించారు. అక్కంపేట చెరువు, సోమశిల ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపించిందని అన్నారు. అవినీతి, అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

