Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి: సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు సిబ్బంది నిరసనకు సిద్ధం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉదయగిరి: సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు సిబ్బంది నిరసనకు సిద్ధం

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనకు సిద్ధమయ్యారు.
  • ఈ మేరకు ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
  • చాలాకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. చాలాకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తమ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు విధులను బహిష్కరించాల్సి వస్తుందని సిబ్బంది స్పష్టం చేశారు. అధికారులు స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *