Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి: వైసీపీ మండల స్థాయి సమావేశాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉదయగిరి: వైసీపీ మండల స్థాయి సమావేశాలు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్‌సీపీ మండల స్థాయి విస్తృత సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
  • అక్టోబర్ 6న ఉదయం 10 గంటలకు వరికుంటపాడు మండలంలో, సాయంత్రం 4 గంటలకు కొండాపురం మండలంలో సమావేశాలు జరుగుతాయని పేర్కొంది.
  • అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు ఉదయగిరి మండలంలో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్‌సీపీ మండల స్థాయి విస్తృత సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 6న ఉదయం 10 గంటలకు వరికుంటపాడు మండలంలో, సాయంత్రం 4 గంటలకు కొండాపురం మండలంలో సమావేశాలు జరుగుతాయని పేర్కొంది. అక్టోబర్ 7న ఉదయం 10 గంటలకు ఉదయగిరి మండలంలో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆయా మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, ముఖ్య నాయకులు సమావేశాలకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *