ఉదయగిరి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్లుగా ఎన్నికైన ఏ. చాందిని, పి. ధనలక్ష్మిలను ఉదయగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశం కల్పించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకులు రాము, రవీంద్ర, వెంకట్, రవి, ఆకుల వెంకటేశ్వర్లు, బండ్ల హరికృష్ణ, మాధవ్, గంగిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉదయగిరి ఏఎంసీ డైరెక్టర్లకు జనసేన శుభాకాంక్షలు.. చాందిని, ధనలక్ష్మికి ఘన సన్మానం