వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా చింతనబోయిన బయన్న, వైస్ ఎంపీపీగా సయ్యద్ అఫ్రీన్ ప్రమాణ స్వీకారం చేశారు.
- ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి కె.
- వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీతో పాటు ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఉదయగిరి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా చింతనబోయిన బయన్న, వైస్ ఎంపీపీగా సయ్యద్ అఫ్రీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ సమక్షంలో రిటర్నింగ్ అధికారి కె. వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీతో పాటు ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతనంగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు. మండల కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక వాయిదా పడింది.