Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ఎంఈఓ కార్యాలయానికి సేమ్-2 పాఠ్యపుస్తకాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి ఎంఈఓ కార్యాలయానికి సేమ్-2 పాఠ్యపుస్తకాలు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం సేమ్-2, రెండో విడతకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఎంఈఓ కార్యాలయానికి చేరుకున్నాయి.
  • ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 7,549 పుస్తకాలు అందుబాటులోకి వచ్చినట్లు ఎంఈఓలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు తెలిపారు.
  • పాఠ్యపుస్తకాలను త్వరలో ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఉదయగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం సేమ్-2, రెండో విడతకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఎంఈఓ కార్యాలయానికి చేరుకున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 7,549 పుస్తకాలు అందుబాటులోకి వచ్చినట్లు ఎంఈఓలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు తెలిపారు. పాఠ్యపుస్తకాలను త్వరలో ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు పుస్తకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు పాఠ్యాంశాలను శ్రద్ధగా చదివి, క్రమం తప్పకుండా అభ్యసిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎంఈఓలు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *