Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి అభివృద్ధికి అవకాశం కల్పించండి: షేక్ రియాజ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి అభివృద్ధికి అవకాశం కల్పించండి: షేక్ రియాజ్

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి షేక్ రియాజ్ సోమవారం పట్టణంలోని పురవీధుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పలు దుకాణాల యజమానులను, పట్టణ ప్రజలను కలిసి తనకు మద్దతు తెలపాలని కోరారు.
  • సర్పంచ్‌గా తనను గెలిపిస్తే ఉదయగిరి పంచాయతీ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఉదయగిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి షేక్ రియాజ్ సోమవారం పట్టణంలోని పురవీధుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దుకాణాల యజమానులను, పట్టణ ప్రజలను కలిసి తనకు మద్దతు తెలపాలని కోరారు. సర్పంచ్‌గా తనను గెలిపిస్తే ఉదయగిరి పంచాయతీ సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధికి అవకాశం కల్పించాలని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి ఓటు వేసి తన విజయానికి సహకరించాలని షేక్ రియాజ్ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *