Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జడ్పీ సీఈవో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరిలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జడ్పీ సీఈవో

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరిలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జడ్పీ సీఈవో ఉదయగిరి: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఉదయగిరిలోని పలు నామినేషన్ కేంద్రాలను జడ్పీ సీఈవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్.
  • మధుసూదన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
  • నామినేషన్ల స్వీకరణ విధానం, కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.

ఉదయగిరిలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జడ్పీ సీఈవో
ఉదయగిరి: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఉదయగిరిలోని పలు నామినేషన్ కేంద్రాలను జడ్పీ సీఈవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్. మధుసూదన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ విధానం, కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేస్తూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *