వార్త ముఖ్యాంశాలు
- చెన్నరావుపేట : (పున్నమి తెలుగు దినపత్రిక) చెన్నరావుపేట ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారు ఇంట్లో దివాళి వేడుక పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్దన రమేష్ నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి పిలుపుమేరకు ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్లల్లో దీపావళి వేడుకలు చెన్నారావు పేట మండల కేంద్రంలో…
చెన్నరావుపేట : (పున్నమి తెలుగు దినపత్రిక)
చెన్నరావుపేట ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారు ఇంట్లో దివాళి వేడుక పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్దన రమేష్
నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి పిలుపుమేరకు ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్లల్లో దీపావళి వేడుకలు
చెన్నారావు పేట మండల కేంద్రంలో లక్క రాజు దంపతులు దూపటి రమేష్ దంపతులకి కేటాయించిన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి సొంత ఇంటి కల నెరవేర్చిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి పిలుపుమేరకు ఇందిరమ్మ లబ్ధిదారుల స్వగృహంలో దీపావళి సంబరాలు జరుపుకున్న లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సంబరాల వేడుకలలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు..అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు..ఈ కార్యక్రమంలో ఎంపిడివో సాయి శివా నంద్ మండల స్పెషల్ ఆఫీసర్ బాలాజీ అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మొగిలి వెంకట్ రెడ్డి మాజీ ఎంపీపీ కేతిడి వీరా రెడ్డి జిల్లా కార్యదర్శి కంది క్రిష్ణ చైతన్య రెడ్డి సొసైటీ డైరెక్టర్ మంద యాకయ్య గౌడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ సర్పంచ్ దార రంజిత్ ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ ఉప సర్పంచ్ దొంతి శ్రీను ఎస్సి సెల్ మండల అధ్యక్షులు కన్నమ్ సందీప్ సొసైటీ డైరెక్టర్లు మహేందర్ రెడ్డి చిప్ప లక్ష్మణ్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మచ్చిక కుమార స్వామి నాయకులు కుండే కుమార స్వామి లక్క కుమార స్వామి చిట్టె లింగయ్య దొంతి బాబు తడుక రాజు ఉప్పునూతుల రాజు రమేష్ శివ తదితరులు పాల్గొన్నారు..
వార్తా మూలాలు
- Praveenపత్రికా ప్రకటన