Friday, 7 August 2026
  • Home  
  • అవయవ దాన ఆవశ్యకత అవగాహన ర్యాలీ*
- E-పేపర్

అవయవ దాన ఆవశ్యకత అవగాహన ర్యాలీ*

*అవయవ దాన ఆవశ్యకత అవగాహన ర్యాలీ* ********************** సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు శరీర అవయవ దాతలు సంఘం ఆధ్వర్యంలో 01 ఆగష్టు నుంచి 15 ఆగష్టు 2026 వరకు ఆవయవదాన పక్షోత్సవాల భాగంగా 7 వ రోజు అనగా 07.08.2026 తేదీ శుక్రవారం మైదుకూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల చే పాఠశాల నుంచి రాయల్ కూడలి వరకు ప్రజలకు అవయవదాన ఆవశ్యకతను వివరిస్తూ, ప్ల కార్డ్స్ చేత పట్టు కొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కడప జిల్లా శాఖ అధ్యక్షులు& ప్రముఖ న్యాయవాది డాక్టర్ *జ్వాలా ప్రభాకర్* ఉపాధ్యక్షురాలు *వసుధ భార్గవి* పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోశెట్టి రామ మోహన్ , శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయులు రామ్ నాయక్, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు వాగ్దాడం శివశంకర్ లు పాల్గొన్నారు

*అవయవ దాన ఆవశ్యకత అవగాహన ర్యాలీ*
**********************

సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు శరీర అవయవ దాతలు సంఘం ఆధ్వర్యంలో

01 ఆగష్టు నుంచి 15 ఆగష్టు 2026 వరకు ఆవయవదాన పక్షోత్సవాల భాగంగా 7 వ రోజు అనగా 07.08.2026 తేదీ శుక్రవారం

మైదుకూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల చే పాఠశాల నుంచి రాయల్ కూడలి వరకు ప్రజలకు అవయవదాన ఆవశ్యకతను వివరిస్తూ, ప్ల కార్డ్స్ చేత పట్టు కొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కడప జిల్లా శాఖ అధ్యక్షులు& ప్రముఖ న్యాయవాది డాక్టర్ *జ్వాలా ప్రభాకర్* ఉపాధ్యక్షురాలు *వసుధ భార్గవి* పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోశెట్టి రామ మోహన్ , శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయులు రామ్ నాయక్, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు వాగ్దాడం శివశంకర్ లు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.