వార్త ముఖ్యాంశాలు
- అరకులోయ పరిసర ప్రాంతాలలో చలి తీవ్రత పెరుగుతుంది.
- గత రెండు రోజులతో పోల్చితే సోమవారం చలి పెరిగింది.
- ఉదయం 9 గంటలైనా సూర్యకిరణాలు భూమిని తాకలేనంతగా పొగమంచు దట్టంగా అలుముకుని, మంచు తెరల చాటున అరకు ప్రకృతి అందాలు నిద్రిస్తున్నట్లుంది.
అరకులోయ పరిసర ప్రాంతాలలో చలి తీవ్రత పెరుగుతుంది. గత రెండు రోజులతో పోల్చితే సోమవారం చలి పెరిగింది. ఉదయం 9 గంటలైనా సూర్యకిరణాలు భూమిని తాకలేనంతగా పొగమంచు దట్టంగా అలుముకుని, మంచు తెరల చాటున అరకు ప్రకృతి అందాలు నిద్రిస్తున్నట్లుంది. అరకులోయ లో ఉదయం 9 గంటలకు 15° ఉష్ణోగ్రత ఉండి, పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.