Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: ఒకే రకమైన వస్త్రదారణలో ఆకట్టుకున్న మహిళలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అరకు: ఒకే రకమైన వస్త్రదారణలో ఆకట్టుకున్న మహిళలు

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ మండలం, కొత్తభల్లుగుడ పంచాయితీ, కొర్రగుడ గ్రామంలో శనివారం ఘనంగా ఐక్య క్రిస్మస్ జరుపుకున్నారు.
  • ఈ మేరకు గ్రామ చర్చ లో ప్రత్యేక ప్రార్ధనలు పాస్టర్ శ్యాంసన్ నిర్వహించారు.
  • ఈ వేడుకల సందర్భంగా గ్రామంలోని మహిళలంతా ఒకే రకమైన వస్త్రధారణలో తమలోని ఐక్యతను చాటుకున్నారు.

అరకులోయ మండలం, కొత్తభల్లుగుడ పంచాయితీ, కొర్రగుడ గ్రామంలో శనివారం ఘనంగా ఐక్య క్రిస్మస్ జరుపుకున్నారు. ఈ మేరకు గ్రామ చర్చ లో ప్రత్యేక ప్రార్ధనలు పాస్టర్ శ్యాంసన్ నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా గ్రామంలోని మహిళలంతా ఒకే రకమైన వస్త్రధారణలో తమలోని ఐక్యతను చాటుకున్నారు. యువతీ యువకులు ఆట పాటలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *