సోషల్ మీడియాలో ‘అగ్గిపెట్టె మచ్చ’గా గుర్తింపు పొందిన కిరణ్‌కుమార్ కన్నుమూసినట్లు సమాచారం. కొద్దిరోజులుగా అనారోగ్యంతో స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు ఆయన పార్థివదేహాన్ని తిరుపతి రూరల్‌లోని వైఎస్సార్ కాలనీకి తరలిస్తున్నట్లు సమాచారం.
