Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అంత్యక్రియల కోసం ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అంత్యక్రియల కోసం ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

వార్త ముఖ్యాంశాలు

  • గూడూరు, సెప్టెంబర్ 09: చిల్లకూరు మండలంలోని కలవకొండ గ్రామపంచాయతీ నందు బూదూరు రమేష్ తన స్వగృహం నందు కరెంట్ షాక్ తగలడం వల్ల మరణించడం జరిగింది.
  • ఈ విషయాన్ని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్రపార్టీ ప్రధాన కార్యదర్శి పాశిం సునీల్ కుమార్ గారికి తెలియజేయగా, వారు వెంటనే స్పందించి తక్షణం అంత్యక్రియల కోసం 5 వేల రూపాయలను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులైన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నెలటూరు చిరంజీవి, గ్రామ…
  • తెలుగుదేశం పార్టీ ద్వారా త్వరలోనే 5 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేయడం జరుగుతుందని గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ తెలియచేశారని దొంతి వెంకట సుబ్బయ్య తెలియచేసారు.

గూడూరు, సెప్టెంబర్ 09:
చిల్లకూరు మండలంలోని కలవకొండ గ్రామపంచాయతీ నందు బూదూరు రమేష్ తన స్వగృహం నందు కరెంట్ షాక్ తగలడం వల్ల మరణించడం జరిగింది. ఈ విషయాన్ని
గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్రపార్టీ ప్రధాన కార్యదర్శి పాశిం సునీల్ కుమార్ గారికి తెలియజేయగా, వారు వెంటనే స్పందించి తక్షణం అంత్యక్రియల కోసం 5 వేల రూపాయలను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులైన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నెలటూరు చిరంజీవి, గ్రామ పార్టీ అధ్యక్షులు కందల శ్రీనివాసులు, యానాటి పవన్, దొంతి వెంకటసుబ్బయ్య, బూదూరు సుబ్బయ్య గార్ల ద్వారా రమేష్ కుటుంబానికి అందజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ద్వారా త్వరలోనే 5 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేయడం జరుగుతుందని గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ తెలియచేశారని దొంతి వెంకట సుబ్బయ్య తెలియచేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *