విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయంలో అదానీ గ్రూప్ తన వాటాను విక్రయించనున్న ప్రతిపాదనను కేరళ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశాన్ని న్యాయశాఖతో పాటు ఉన్నతస్థాయి కమిటీ పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా వాటాల విక్రయం జరగడంపై రాజకీయ వివాదం నెలకొంది.

- News
విజింజం పోర్టు వాటాల విక్రయంపై కేరళ ప్రభుత్వ పరిశీలన