పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ సర్వం సిద్ధమైంది. మంత్రులు ప్రభుత్వ విప్ లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. లక్ష మందితో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు జన సమీకరణ చేపట్టారు. సీఎం ఎయిర్ ఫోర్ట్ నుంచి సభాస్థలికి 3 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు . సభలో 1600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు


