Friday, 2 October 2026
  • Home  
  • పెన్షన్ల పంపిణీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.
- చిత్తూరు

పెన్షన్ల పంపిణీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్.

పెన్షన్ల పంపిణీని పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్. పూతలపట్టు అక్టోబర్01 (పున్నమి ప్రతినిధి ): పూతలపట్టు నియోజకవర్గం లోని మాధవరం పంచాయతీ స్వస్తిక్ నగర్ లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు.గురువారంప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని, లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగ కలెక్టర్ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నెలనెలా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారా, ఎవరైనా డబ్బులు ఆడిగారా అంటూ ఆరా తీశారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పెన్షన్ల పంపిణీని పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్.

పూతలపట్టు అక్టోబర్01 (పున్నమి ప్రతినిధి ): పూతలపట్టు నియోజకవర్గం లోని మాధవరం పంచాయతీ స్వస్తిక్ నగర్ లో
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
పరిశీలించారు.గురువారంప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని, లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగ కలెక్టర్ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నెలనెలా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారా, ఎవరైనా డబ్బులు ఆడిగారా అంటూ ఆరా తీశారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.