జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యుల నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే, చీఫ్ విప్, సాధక్ కమిటీ చైర్మన్ బొమ్మిడి నాయకర్ కావలి జనసేన పార్టీ కార్యాలయము లో నాయకులు, వీరమహిళలు లకు పార్టీ బలోపేతం చేసే విధంగా దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతీ ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమములో నాయకులు ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చాక జనసేన పార్టీ కేడర్ టీడీపీ పార్టీ నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైసీపీ ప్రభుత్వంలో తమమీద ఒక్క కేసు కూడా లేదు కానీ ఇప్పుడు తమపై కక్షపూరిత కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తమకు న్యాయం జరిగేలాచూడాలని కోరారు. వారికి ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ అళహరి సుధాకర్ MLA యమ్ యల్ ఎ తో మాట్లాడి అన్ని సమస్యలు తీర్చే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా పార్టీలో వివిధ శాఖల్లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యుల నమోదు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆయన వివరించారు
కావలి పట్టణం, కావలి రూరల్, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కావలి జనసేన తో బొమ్మిడి ఆత్మీయ భేటీ ఇన్ఛార్ఝి అళహరి ఆధ్వర్యంలో
జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యుల నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే, చీఫ్ విప్, సాధక్ కమిటీ చైర్మన్ బొమ్మిడి నాయకర్ కావలి జనసేన పార్టీ కార్యాలయము లో నాయకులు, వీరమహిళలు లకు పార్టీ బలోపేతం చేసే విధంగా దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతీ ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమములో నాయకులు ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం వచ్చాక జనసేన పార్టీ కేడర్ టీడీపీ పార్టీ నుండి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైసీపీ ప్రభుత్వంలో తమమీద ఒక్క కేసు కూడా లేదు కానీ ఇప్పుడు తమపై కక్షపూరిత కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తమకు న్యాయం జరిగేలాచూడాలని కోరారు. వారికి ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ అళహరి సుధాకర్ MLA యమ్ యల్ ఎ తో మాట్లాడి అన్ని సమస్యలు తీర్చే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో వివిధ శాఖల్లో పనిచేయడానికి ఆసక్తి ఉన్న సభ్యుల నమోదు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆయన వివరించారు కావలి పట్టణం, కావలి రూరల్, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

