ముఖ్యమైన సమాచారం
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల సన్నద్ధతను ఉద్దేశించి, రాజంపేట పార్లమెంట్ పర్యవేక్షకులు శ్రీ దేవ వర ప్రసాద్ గారు మరియు పార్లమెంట్ కమిటీ సభ్యులు పుంగనూరుకు విచ్చేయనున్నారు.
కావున ఈ సమావేశానికి నియోజకవర్గ ముఖ్య నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, పుంగనూరు మున్సిపాలిటీ ముఖ్య నాయకులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు మరియు వీర మహిళలు తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
మీ హాజరు తప్పనిసరి.
📅 తేదీ: 01-10-2026 (గురువారం)
🕥 సమయం: ఉదయం 10:30 గంటలకు
📍 స్థలం: ZP గెస్ట్ హౌస్ (అన్నా క్యాంటీన్ సమీపంలో), పుంగనూరు
ఇట్లు,
ఈశ్వర్ నక్కా
సోమల మండలం జనసేన పార్టీ నేతలు.


