నిర్మల్: నిర్మల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కుండపర్తి ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రశాంత్ తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.
– పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్, నిర్మల్

- నిర్మల్
కాంగ్రెస్ బలోపేతానికి కుండపర్తి ప్రశాంత్కు కీలక బాధ్యతలు
నిర్మల్: నిర్మల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కుండపర్తి ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రశాంత్ తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. – పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్, నిర్మల్

