Friday, 3 July 2026
  • Home  
  • దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు బండ్ల రీగన్ ప్రతాప్‌కు గల్లా సత్యనారాయణ శుభాకాంక్షలు..
- ఖమ్మం

దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు బండ్ల రీగన్ ప్రతాప్‌కు గల్లా సత్యనారాయణ శుభాకాంక్షలు..

ఖమ్మంజులై 3 పున్నమి న్యూస్ / పువ్వాడ నాగేంద్ర కుమార్, జిల్లా రిపోర్టర్ బీజేపీ దళిత మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బండ్ల రీగన్ ప్రతాప్ శుక్రవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గల్లా సత్యనారాయణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ, బండ్ల రీగన్ ప్రతాప్‌ను శాలువాతో సన్మానించి నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. దళిత మోర్చాను మరింత బలోపేతం చేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా బండ్ల రీగన్ ప్రతాప్ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఖమ్మంజులై 3
పున్నమి న్యూస్ /
పువ్వాడ నాగేంద్ర కుమార్, జిల్లా రిపోర్టర్

బీజేపీ దళిత మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బండ్ల రీగన్ ప్రతాప్ శుక్రవారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గల్లా సత్యనారాయణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ, బండ్ల రీగన్ ప్రతాప్‌ను శాలువాతో సన్మానించి నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

దళిత మోర్చాను మరింత బలోపేతం చేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా బండ్ల రీగన్ ప్రతాప్ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.