Wednesday, 30 September 2026
  • Home  
  • గిద్దంటి రమణయ్యను పరామర్శించిన కాకాని
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గిద్దంటి రమణయ్యను పరామర్శించిన కాకాని

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి) వైసీపీ నాయకుడు గిద్దంటి రమణయ్యను వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రమణయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని కాకాని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రమణయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రమణయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 30 (పున్నమి ప్రతినిధి)
వైసీపీ నాయకుడు గిద్దంటి రమణయ్యను వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రమణయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని కాకాని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రమణయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రమణయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.