పట్టాదారు పాసుబుక్కులని పంపిణీ చేసిన ఎమ్మెల్యే జెసి
నేడు (24/09/2026) తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గారు యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామం లో రీసర్వే పూర్తి అవడంతో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో కూడిన పాసుబుక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జెసి అష్మిత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ భూమి పాసుబుక్కు మీద నేతలు ఫోటోలు ఎందుకు… అది మీ భూమి మీకు మాత్రమే హక్కు ఉంటుందని అన్నారు… యాడికి మండలానికి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత నాదని జెసి అష్మిత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు.
అనంతరం జెసి అష్మిత్ రెడ్డి గారు త్రాగునీరు కోసం ఏర్పాటు చేసిన బోరుకు టెంకాయ కొట్టి నీటిని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, రైతులు మరియు టీడీపీ జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు.

పట్టాదారు పాసుబుక్కులని పంపిణీ చేసిన ఎమ్మెల్యే జెసి
పట్టాదారు పాసుబుక్కులని పంపిణీ చేసిన ఎమ్మెల్యే జెసి నేడు (24/09/2026) తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గారు యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామం లో రీసర్వే పూర్తి అవడంతో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో కూడిన పాసుబుక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెసి అష్మిత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ భూమి పాసుబుక్కు మీద నేతలు ఫోటోలు ఎందుకు… అది మీ భూమి మీకు మాత్రమే హక్కు ఉంటుందని అన్నారు… యాడికి మండలానికి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత నాదని జెసి అష్మిత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. అనంతరం జెసి అష్మిత్ రెడ్డి గారు త్రాగునీరు కోసం ఏర్పాటు చేసిన బోరుకు టెంకాయ కొట్టి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, రైతులు మరియు టీడీపీ జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు.

